50 ఎకరాల మెగా ప్రాజెక్ట్. ఇందులొ ప్లాట్ కొన్న వారికి భూమితో పాటు 12 ఎర్ర చందనం చెట్లు పెంచి ఆదాయం కల్పించడం జరుగుతుంది. గతం లో ప్లాట్ కొంటే కస్టమర్, ఆ ప్రాంతం అభివృద్ధి చెందేవరకు అమ్ము కోకుండా లేదా ఇల్లు కట్టుకోకుండా వేచి ఉండవలసిన పరిస్థితి.
ఆ సమయం లో కస్టమర్స్ " మా పెట్టుబడికి రిటర్న్స్ వస్తాయా ? ప్లాట్ రేట్ పెరుగుతుందా ? రిటర్న్స్ వస్తాయా ? రీ సేల్ వేల్యూ ఎంత వస్తుంది" ? అని ఆలోచించేవారు. ఇప్పుడు కస్టమర్స్ కు ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ప్రకృతి నిలయం ప్రాజెక్ట్ లో పెట్టుబడి పెడితే, రీ సేల్ తో సరైన రాబడి నిర్ణయం తీసుకున్నట్లే!!!
